January 22, 2025
inరా - కాంభోజి
అన్ని కాలంబుల
1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల - నున్న యెహోవా ని - న్నెన్నదరంబయో - కన్నతండ్రి = వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు - లున్నతమై యుండ - మున్నె నీకు ||నన్ని|| నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను - బన్నుగ జేసిన - బలుడ వీవె = ఉన్న లోకంబుల - నుడుగక కరుణా సం - పన్నతతో నేలు - ప్రభుడ వీవె = అన్ని జీవుల నెఱిగి - యాహార మిచ్చుచు - నున్న సర్వజ్ఞుం - డవు నీవే = ఎన్న శక్యముగాక - ఉన్న లక్షణముల - సన్నుతించుటకు నే - జాలుదునా ||యన్ని|| పుట్…
Social Plugin