a126

126

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ సద్భక్తులారా ! లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి నమస్కరింప రండి. నమస్కరింప రండి యుత్సాహముతో.సర్వేశ్వరుండు నరరూప మెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము.ఓ దూతలారా! ఉత్సహించి పాడి రక్షకుండైన యేసున్ నుతించుడి పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతోయేసూ! ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో